Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలియా భట్‌కు నోటీసులు.. కోర్టుకు రావాలంటూ ఆదేశం

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (11:21 IST)
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మరో కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అలియా భట్ ప్రధానపాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం పేరు "గంగూభాయి కఠియావాడీ" అనే సినిమాను ఆలియా భట్ చేస్తోంది. ఇది ఓ లేడీ డాన్ స్టోరీ. అయితే.. ఆ సినిమా స్టోరీ చనిపోయిన తన తల్లిని కించపరిచేలా ఉందంటూ గంగూభాయ్ దత్తపుత్రుడు బాబూ రావ్జీ షా కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
 
ఆ పిటిషన్‌ను విచారించిన అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు.. తనపై, తన కుటుంబంపై సినిమా ప్రోమో, ట్రైలర్లరు ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయో రావ్జీ తెలిపారని.. వారు అనుభవిస్తున్న మానసిక క్షోభ వర్ణించలేనినదని తెలిపింది. ఆ తర్వాత మే 21లోపు కోర్టుకు రావాల్సిందిగా ఆలియా భట్, భన్సాలీ, సినిమా కథను రాసిన ఇద్దరు రైటర్లను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్ ... న్యాయాధికారం దుర్వినియోగం : సుప్రీంకోర్టు

గుజరాత్ రాష్ట్రంలో నలుగురు ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

మాజీ మంత్రి అనిల్ కుమార్ దూషణల పర్వం - పోలీసుల నోటీసు జారీ

బీటెక్ ఫస్టియర్ విద్యార్థితో మహిళా టెక్నీషియన్ ప్రేమాయణం

రష్యాలో కుప్పకూలిన విమానం... 49 మంది దుర్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments