Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాయ్ నాన్నాలో మృణాల్ లుక్ అదుర్స్.. నెట్టింట ఫోటోలు వైరల్

సెల్వి
మంగళవారం, 23 జనవరి 2024 (13:31 IST)
Mrunal Thakur
హాయ్ నాన్నాలో నటి మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. ఈ చిత్రంలోని మృణాల్ ఫోటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. అందమైన రూపం.. నుదుట బొట్టు.. కాటన్ చీరకట్టుతో ఆమె లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  
 
ఈ చీర కట్టులోని మృణాల్ సాంప్రదాయ అవతార్ ముఖ్యంగా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అభిమానులు అనేక రీల్స్ ద్వారా ఆమె లుక్స్ షేర్ చేయడంతో బ్లాక్ చీరతో కూడిన ఫోటో  సోషల్ మీడియా సంచలనంగా మారింది.
 
దీనిపై మృణాల్ స్పందిస్తూ.. చీరకట్టుతో కూడిన తన ఫోటోలను అభిమానులను విపరీతంగా షేర్ చేయడంపై హర్షం వ్యక్తం చేసింది. సంప్రదాయ లుక్‌లో అభిమానులు తనను ప్రేమించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేసింది. 
 
హాయ్ నాన్న తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం, శౌర్యువ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో తెలుగు సినిమాకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో కియారా ఖన్నా, ప్రియదర్శి పులికొండ, అంగద్ బేడి, జయరామ్, విరాజ్ అశ్విన్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లడఖ్‌లోని గల్వాన్‌లో సైనిక వాహనంపై పడిన బండరాయి: ఇద్దరు మృతి

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments