Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్ట‌ర్ ఆదిత్య తెలీకుండా మాట్లాడ‌కు : అన‌‌సూయ ఫైర్‌

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (18:35 IST)
Anasuya Bharadwaaj
`మ‌న‌మంటే ఇష్ట‌ప‌డేవారు మ‌న‌వెంట వుంటారు. మ‌న‌వాళ్ళు ఏదేమైనా మ‌న వెంట‌నే వుంటారు` అంటూ సోష‌ల్ మీడియాలో ఉత్త‌రాఖండ్ ప్ర‌మాదం గురించి తెలుగు సినీప‌రిశ్ర‌మతోపాటు త‌నూ స్పందించిన విధానాన్ని అభిమానులు షేర్ చేసుకోవ‌డంతో అన‌సూయ ఆ విధంగా స్పందించింది. దానితోపాటు మ‌నెప్పుడో క‌ళ్ళుతిరిగి కింద ప‌డిపోయిన ఓ సంఘ‌ట‌న వీడియో ఫుటేజ్‌ను ఆదిత్య అనే అభిమాని చూపిస్తూ ఘాటుగా స్పందించాడు. అందుకు అన‌సూయ కూడా అంతే ఘాటుగా స్పందించింద‌వి.
 
దీనికి కార‌ణం త‌న వృత్తి, వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను కూడా సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో షేర్ చేసుకుంటుంటారు. అయితే త‌న‌పై ట్రోలింగ్ గురించి మొద‌ట్లో బాధ‌ప‌డ్డాను, నిద్ర‌లేని రాత్రులు గ‌డిపాను. భ‌ర్త, కుటుంబం స‌పోర్ట్‌తో ధైర్యం వ‌చ్చి ప‌ట్టించుకోవ‌డం మానేశానని త‌ర్వాత స్టేట్‌మెంట్ ఇచ్చింది. మ‌ర‌లా అలాంటి సంఘ‌ట‌న రావ‌డంతో ఈసారి అన‌సూయ ఘాటుగా స్పందించింది.
 
"మూడేళ్ల క్రితం జరిగిన ఈ వీడియోను పట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నావు. అప్పుడు ఇద్దరు పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత కొద్దిగా అనారోగ్యానికి గుర‌య్యాను. నాకు లో బీపీ వ‌చ్చింది. ఈ సంఘ‌ట‌న ఉద‌యం 5.30 స‌మ‌యంలో జ‌రిగింది. అప్ప‌ట్లో 22 గంట‌లు విరామం లేకుండా ప‌ని చేసిన కార‌ణంగా క‌ళ్లు తిరిగాయి. ఆ వివ‌రాలేవీ తెలుసుకోకుండా ఇలాంటి అస‌భ్య కామెంట్స్ చేయ‌కు మిస్ట‌ర్ ఆదిత్య అంటూ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారామె. త‌ర్వాత ఆదిత్య ఆమె రియాక్ట్ అయినందుకు థ్యాంక్స్ చెప్పాడు. ఇలా వుంటాయి మ‌రి హీరోయిన్లు ప్ర‌తీదీ షేర్ చేసుకుంటే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments