మోసగాళ్ళకు మోసగాడు సరికొత్తగా రీ రిలీజ్‌ కాబోతుంది

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2023 (12:41 IST)
mosagallaku Mosagagadu
సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన తొలి కౌబాయ్‌ సినిమా మోసగాళ్ళకు మోసగాడు. అప్పట్లో ఈ సినిమాకు ఆదరణ అంతా ఇంతాకాదు. కౌబాయ్‌గా కృష్ణకు పేరు వచ్చింది. కృష్ణ ఏంచేసినా ప్రయోగాలు చేసేవారు. సాంఘిక, పౌరాణికం, కౌబాయ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌, కలర్‌ సినిమా, స్కోప్‌ సినిమా వంటివన్నీ తీసి డేర్‌గా ముందుకు సాగారు.
 
ఇప్పుడు ఆయన జయంతి సందర్భంగా మే 31 మోసగాళ్ళకు మోసగాడు సినిమాను రీరిలీజ్‌ చేయబోతున్నారు. అప్పటి మూవీని డిజిటలైజ్‌ చేసి 4కె. వర్షన్‌లో మార్చి వరల్‌వైల్డ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పద్మాలయా మూవీస్‌పై రూపొందిన ఈ సినిమా వారే దీనిని మరలా రిలీజ్‌ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సపోటా తోటలో మైనర్ బాలికపై తుని టీడీపీ లీడర్ అత్యాచారయత్నం

తమిళనాడులో భారీ వర్షాలు.. చెన్నైలో మూతపడిన పాఠశాలలు

రాష్ట్రపతికి తప్పిన పెనుముప్పు - బురదలో కూరుకుపోయిన హెలికాఫ్టర్

Mana Mitra App: మన మిత్ర మొబైల్ యాప్‌ను ప్రారంభించిన చంద్రబాబు

తొలిసారి భార్య భారతితో దీపావళి జరుపుకున్న వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments