Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిక్కీమౌస్ అ, స్పోర్ట్స్ బ్రా వేసుకున్నా.. వాటిని కూడా తొలగించమన్నారు.. (video)

హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు మీ టూ ఉద్యమం పాకిన సంగతి తెలిసిందే. దేశాన్ని మీటూ ఉద్యమం కుదిపేస్తున్న నేపథ్యంలో అమెరికా ప్రముఖ మోడల్ సారాజిఫ్ కూడా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గురించి వెళ్లగక్కింది

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (14:20 IST)
హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు మీ టూ ఉద్యమం పాకిన సంగతి తెలిసిందే. దేశాన్ని మీటూ ఉద్యమం కుదిపేస్తున్న నేపథ్యంలో అమెరికా ప్రముఖ మోడల్ సారాజిఫ్ కూడా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గురించి వెళ్లగక్కింది. 
 
తాను 14 ఏళ్ల వయస్సులో వుండగా ఓ ఫోటో సెషన్ కోసం వెళ్లానని.. అక్కడ ఫోటోగ్రాఫర్లు తన ఒంటిపై వున్న దుస్తులను తొలగించమన్నారని సారాజిఫ్ వెల్లడించింది. ఆ సమయంలో తాను కేవలం మిక్కీమౌస్ అండర్‌వేర్, స్పోర్టు బ్రా ధరించి ఉండగా, వాటిని కూడా తొలగించాలని ఫోటోగ్రాఫరు కోరాడని సారా తెలిపింది. 
 
తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా ఫోటో షూట్‌కు వెళ్లానని.. అక్కడ తనకు ఈ అనుభవం ఎదురైందని చెప్పింది. ఫోటోషూట్ సమయంలో డ్రగ్స్ ఉచితంగా ఇచ్చారని చెప్పింది. వాటిని తీసుకొని మంచి ఫోజులు ఇవ్వాలని కోరారని సారా పేర్కొంది. 
 
మోడల్స్ భద్రత, రక్షణ కోసం తాను 2012లో ''మోడల్ అలియన్స్'' పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశామని ఫ్యాషన్ పరిశ్రమలో లైంగికవేధింపుల నివారణకు ఈ సంస్థ పాటుపడుతుందని సారాజిఫ్ వివరించింది. ప్రస్తుతం సారాజిఫ్ న్యూయార్క్ నగరంలో మోడల్‌‍గా పలు  షోలు నిర్వహిస్తోంది. ఇంకా వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments