Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్ 'లై' నుంచి మరో సాంగ్ రిలీజ్.. (Audio)

నితిన్ - మేఘా ఆకాశ్ జంటగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం "లై". ఈ చిత్రం వచ్చే నెల 11వ తేదీన విడుదల కానుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్రమాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రంల

Webdunia
గురువారం, 20 జులై 2017 (17:05 IST)
నితిన్ - మేఘా ఆకాశ్ జంటగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం "లై". ఈ చిత్రం వచ్చే నెల 11వ తేదీన విడుదల కానుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్రమాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో యాక్ష‌న్ హీరో అర్జున్ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించాడు.
 
రొమాంటిక్ ల‌వ్ స్టోరీ‌గా రూపొందిన ఈ చిత్రంలోని సాంగ్స్ ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తూ మూవీపై మంచి హైప్ తెస్తున్నారు నిర్మాత‌లు. తాజాగా 'మిస్ స‌న్ షైన్' సాంగ్ విడుద‌ల చేశారు. ఇది సినీ సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. అనురాగ్ కుల‌క‌ర్ణి, సిందూరి పాడిన ఈ పాట‌కు కృష్ణ‌కాంత్ లిరిక్స్ అందించగా, మణిశర్మ సంగీత బాణీలు సమకూర్చాడు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments