మహిళలు ఎవరితో బెడ్ షేర్ చేసుకుంటారో వారిష్టం.. బలవంతం కూడదు: ఆండ్రియా

గృహం సినిమాలో సిద్దార్థ్‌తో కలిసి నటించిన ఆండ్రియా.. హాట్ హాట్ ముద్దులతో సన్నివేశాలను అదరగొట్టింది. సినిమాల్లో అవసరమా అనే ప్రశ్నకు ఆండ్రియా బోల్డుగా సమాధానం ఇచ్చింది. ఇంట్లో ముద్దులు పెట్టుకోవడం కామనే

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2017 (15:51 IST)
గృహం సినిమాలో సిద్దార్థ్‌తో కలిసి నటించిన ఆండ్రియా.. హాట్ హాట్ ముద్దులతో సన్నివేశాలను అదరగొట్టింది. సినిమాల్లో అవసరమా అనే ప్రశ్నకు ఆండ్రియా బోల్డుగా సమాధానం ఇచ్చింది. ఇంట్లో ముద్దులు పెట్టుకోవడం కామనే.. సినిమాల్లోనూ అదే చూపిస్తున్నాం. ప్రతి ఇంట్లో జరిగేదే తెరపై చూపిస్తున్నాం.. అని  సినీ ఆండ్రియా వెల్లడించింది. సినిమాలో లిప్ కిస్ సీన్ అద్భుతంగా పండాలంటే.. ముద్దులు పెట్టాల్సిందేనని ఆండ్రియా వెల్లడించింది.
 
తాజాగా ఆండ్రియా శృంగార జీవితంపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. కొద్దికాలంగా పాపులర్ అయిన మీటూ హ్యాష్ ట్యాగ్‌పై ఆండ్రియా స్పందిస్తూ మహిళలుఎవరితో బెడ్ షేర్ చేసుకోవడం అనేది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం అని చెప్పింది. ఆ విషయంలో మహిళలను ఎవ్వరూ బలవంతం చేయకూడదని వెల్లడించింది. తనకు కెరీర్‌లో ఎక్కడా లైంగికంగా వేధింపులు ఎదురుకాలేదని ఆండ్రియా తెలిపింది. అలాంటి సమస్యలుంటే ఆ సినిమాను వదులుకుంటానని  ఆండ్రియా తెలిపింది. 
 
విశాల్ హీరోగా నటించిన "డిటెక్టివ్" చిత్రం థ్రిల్లింగ్ మూవీ అని ఆండ్రియా చెప్పింది. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 10న విడుదల కానుంది. అవకాశమొస్తే స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కూడా చేస్తానని ఆండ్రియా చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం