Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లేటప్పుడు ఏదీ వెంటతీస్కెళ్లలేం... మెగాస్టార్ చిన్న‌ల్లుడు

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (18:08 IST)
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ విజేత సినిమా ద్వారా హీరోగా ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన విజ‌యాన్ని సాధించ‌క‌పోయినా న‌టుడుగా మంచి పేరు తీసుకువ‌చ్చింది. ఇక త‌దుప‌రి చిత్రాన్ని డైరెక్ట‌ర్ పులి వాసు ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది.
 
ఇదిలావుంటే... క‌ళ్యాణ్ దేవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అది ఏంటంటే... తన మరణానంతరం అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. అవును... ఈ మేరకు అంగీకార పత్రంలో సంతకం చేసి అపోలో హాస్ప‌ట‌ల్‌కి అంద‌చేసారు. ఈ విషయాన్ని కళ్యాణ్ దేవ్ సోష‌ల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. 
 
అవ‌య‌దానం చేసేందుకు అభిమానులు, ప్రజల ముందుకు రావాలి. మరణానంతరం అవయవాలను దానం చేసేందుకు ప్రతిజ్ఞ చేశా. మనం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లేటప్పుడు దేన్నీ వెంటతీసుకెళ్లలేం అని కళ్యాణ్‌ దేవ్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వారం వారం రూ.200 చెల్లించలేక దంపతుల ఆత్మహత్య!!

కొత్త సంవత్సరానికి 16 సార్లు స్వాగతం పలికిన ప్రాంతం ఏది?

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments