Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాటిలైట్‌కు చిరంజీవి అమ్ముడుపోయాడు!

మెగాస్టార్ చిరంజీవి చిత్రం శాటిలైట్‌ రైట్స్ అమ్ముడుపోయాయి. ఆయన నటిస్తోన్న 'ఖైదీ నెం 150' సినిమా రైట్స్‌ను ప్రముఖ ఛానల్‌ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు మినియం గ్యారంటీ

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (17:03 IST)
మెగాస్టార్ చిరంజీవి చిత్రం శాటిలైట్‌ రైట్స్ అమ్ముడుపోయాయి. ఆయన నటిస్తోన్న 'ఖైదీ నెం 150' సినిమా రైట్స్‌ను ప్రముఖ ఛానల్‌ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు మినియం గ్యారంటీ హీరోల సినిమాలు మినహా ఎటువంటి చిత్రాలను శాటిలైట్లు కొనుగోలు చేయడంలేదు. దాంతో చాలా సినిమాల శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోలేదు. కాగా, చిరంజీవి 8 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ అయినా దాదాపు రూ.13 కోట్లతో ఆ ఛానల్‌ కొనుగోలు చేసిందనే ప్రచారం ఫిల్మ్ నగర్లో సాగుతోంది. 
 
మాటీవీతో ఉన్న సంబంధాలు రీత్యా ఆ ఛానల్‌ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇంత ధరపలకడానికి కారణం... గతంలో ఆ ఛానల్‌లోవున్న పెట్టుబడులు.. భాగస్వామ్య ఒప్పందాలే ప్రధాన కారణం. పైగా స్వంత నిర్మాణంలో తీసిన చిత్రం కావడంతో భారీగా అమ్ముడుపోయేట్లు అవకాశం వచ్చిందని ఫిలింనగర్‌లో విన్పిస్తున్నాయి. సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో త్వరలో తెలియనుంది.అంతా సవ్యంగా జరిగేలా 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments