Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా లేడీస్ మేకప్ ఛాలెంజ్... డ్యాన్స్ ఇరగదీసిన బన్నీ వైఫ్

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (14:59 IST)
ఈ లాక్‌డౌన్ చాలా మందిలోని టాలెంట్స్‌ను ప్రపంచానికి తెలియచెపుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకట్ట కోసం ఈ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితమైవున్నారు. ఇదే చాలా మందికి ఓ మంచి అవకాశంలా మారింది. తమలోని టాలెంట్‌ను బహిర్గతం చేసుకునేందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది సెలెబ్రిటీలు తమ ప్రతిభను కనపరుస్తూ వీడియోలు తీసి షేర్ చేస్తున్నారు.
 
తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు లేడీస్ ఓ మెగా మేకప్ ఛాలెంజ్ పోటీని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఈ మేకప్ ఛాలెంజ్ ప్రారంభించింది. ఆ తర్వాత నిహారిక, చిరు చిన్న కూతురు శ్రీజతో పాటు అల్లు అర్జున్ భార్య స్నేహతో పాటు మిగిలిన మెగా ఫ్యామిలీకి చెందిన మహిళలు ఇందులో భాగస్వాములయ్యారు. వీళ్లంతా కలిసి చేసిన ఈ మేకప్ ఛాలెంజ్ వీడియో ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments