Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేగం పెంచిన మెగా డాటర్... రాహుల్ సరసన నీహారిక

మెగా డాటర్‌గా బుల్లితెర నుంచి బిగ్ స్క్రీన్‌పై కనిపించిన హీరోయిన్ నీహారిక. ఈమె నటించిన "ఒక మనసు" చిత్రం నిరాశపరిచాయి. కానీ, నీహారిక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా నటించిన "

Webdunia
శనివారం, 23 జూన్ 2018 (12:19 IST)
మెగా డాటర్‌గా బుల్లితెర నుంచి బిగ్ స్క్రీన్‌పై కనిపించిన హీరోయిన్ నీహారిక. ఈమె నటించిన "ఒక మనసు" చిత్రం నిరాశపరిచాయి. కానీ, నీహారిక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా నటించిన "హ్యాపీ వెడ్డింగ్" అనే చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు.
 
ఈ చిత్రం విడుదలకి ముస్తాబవుతుండగానే నీహారిక మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేసింది. ఒక సినిమాకి సుజన దర్శకత్వం వహించనుంది. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతూ ఉండగానే తాజాగా మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పేసింది. 
 
నిర్వాణ సినిమాస్ వారు తమ తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రణీత దర్శకురాలిగా పరిచయమవుతోన్న ఈ సినిమాలో కథానాయకుడిగా రాహుల్ విజయ్ కనిపించనున్నాడు. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments