Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరా మిథున్ తీవ్రవ్యాఖ్యలు.. కేరళకు వెళ్లి, అరెస్ట్ చేశారు..

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (19:16 IST)
దళిత నటీనటులు, దర్శకులపై హీరోయిన్ మీరా మిథున్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వీరివల్ల తనకు సినీ అవకాశాలు దెబ్బ తిన్నాయని... సినీ పరిశ్రమ నుంచి దళితులను తరిమికొట్టాలని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దళిత దర్శకులు తీస్తున్న సినిమాల వల్ల చిత్ర పరిశ్రమ విలువ తగ్గిపోతోందని వ్యాఖ్యానించింది. 
 
ఈ నేపథ్యంలో ఆమెపై వీసీకే పార్టీ నేత వన్నియరసు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసిన వెంటనే ఆమె కేరళకు వెళ్లిపోయింది. 
 
అయితే ఆమె ఆచూకీని తెలుసుకున్న పోలీసులు కేరళకు వెళ్లి, అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మరోవైపు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నిరాకరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments