అదిరిపోయిన నాని 'మిడిల్ క్లాస్ అబ్బాయి' (ట్రైలర్)

నాని - సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం 'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి). ఈ చిత్రం ఈనెల 21వ తేదీన విడుదలకానుంది. దీంతో ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2017 (11:46 IST)
నాని - సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం 'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి). ఈ చిత్రం ఈనెల 21వ తేదీన విడుదలకానుంది. దీంతో ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
 
అన్న, వదిన, మరిదిల మధ్య ఆసక్తికర సన్నివేశాలతో ఈ చిత్రం రూపొందిందని ట్రైలర్‌ని బట్టి తెలుస్తుంది. భూమిక ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ట్రైలర్‌లో డైలాగ్స్ మాత్రం మూవీపై భారీ అంచనాలే పెంచాయి. 
 
ఈ నెల 16వ తేదీన ప్రీ రిలీజ్ వేడుక జరుపుకోనున్న ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలుగా రూపొందిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టేకాఫ్ అవుతుండగా విమానంలో అగ్నిప్రమాదం.. 180 మంది ప్రయాణికులు పరిస్థితి??

ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడ్‌ను మహిళ కడపులో వదేలేశారు...

పవన్ కళ్యాణ్ వివాదంపై నాలుక మడతేసిన మంత్రి వెంకట్ రెడ్డి

రామేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ అయ్యప్ప భక్తులు మృతి

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments