Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంజుమ్మ‌ల్‌ బాయ్స్ హీరోతో ఆదికేశవ నటి పెళ్లి

సెల్వి
బుధవారం, 24 ఏప్రియల్ 2024 (14:54 IST)
Aparna Das
ఆదికేశవ నటి అపర్ణదాస్ పెళ్లి కూతురైంది. దీప‌క్ ప‌రంబోల్‌, అప‌ర్ణ‌దాస్ పెళ్లి బుధ‌వారం (ఏప్రిల్ 24న) కేర‌ళ‌లోని గురువాయూర్ టెంపుల్‌లో నిరాడంబ‌రంగా జ‌రిగింది.  ఈ జంట పెళ్లి వేడుక‌లో కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కొంత‌మంది స‌న్నిహితులు మాత్ర‌మే పాల్గొన్న‌ారు. 
 
అప‌ర్ణ‌దాస్‌, దీప‌క్ ప‌రంబోల్ పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ద‌ళ‌ప‌తి విజ‌య్ బీస్ట్ మూవీతో న‌టిగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అప‌ర్ణ‌దాస్‌. డాడా మూవీతో హీరోయిన్‌గా మారింది అపర్ణ. 
 
మ‌నోహ‌రం,  ప్రియ‌న్ ఒట్ట‌త్తిల్లాను, సీక్రెట్ హోమ్‌తో పాటు మ‌ల‌యాళంలో కొన్ని సినిమాలు చేసింది అప‌ర్ణ‌దాస్‌. తెలుగులోనూ వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా న‌టించిన ఆదికేశ‌వ‌లో కీల‌క పాత్ర చేసింది అప‌ర్ణ‌దాస్‌.
 
ఇక దీప‌క్ ప‌రంబోల్ మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ మంజుమ్మ‌ల్‌ బాయ్స్ మూవీలో హీరోల్లో ఒక‌రిగా క‌నిపించిన క‌నిపించాడు. సుధి అనే పాత్ర చేశాడు. మ‌ల‌యాళంలో ఈ మూవీ 200 కోట్లకుపైగా క‌లెక్ష‌న్స్ సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments