Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

దేవీ
గురువారం, 12 జూన్ 2025 (18:46 IST)
Mangli clarity
బర్త్‌ డే పార్టీ వివాదంపై మంగ్లీ క్లారిటీ ఇచ్చింది. ఇది ఫ్యామిలీ ఫంక్షన్ అని, తల్లిదండ్రులు కూడా ఉన్నారని చెప్పింది. లిక్కర్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశానని, పర్మిషన్ తీసుకోవాలని అవగాహన లేదని పేర్కొంది. ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని మంగ్లీ వెల్లడించింది.
 
ఫ్యామిలీ ఫంక్షన్ లా అమ్మా, నాన్నలతో కలిసి కటుంబసభ్యలుతో కలిసి పార్టీ చేసుకున్నాం. మా టీమ్ మెంబర్లు వున్నారు.  అక్కడ లిక్కర్ వుంది. కానీ సౌండ్ సిస్టమ్ కు. లిక్కర్ కు  పర్మిషన్ తీసుకోవాలనే అవగాహన లేదు. సరైన గైడెన్స్ ఇవ్వలేదు. తెలిసి చేయనుగదా. పార్టీలో కేవలం లోకల్ లిక్కర్ తప్ప, ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు లేవు. అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చిందని పోలీసులు చెబుతున్నారో. అతను ఎప్పుడో ఎక్కడో తీసుకున్నారని పోలీసులే చెప్పారు. మా అమ్మ నాన్నలతో పెట్టుకుని ఇలా చేస్తానా? చెప్పండి. నేను రోల్ మోడల్ గా వుండాలని అనుకుంటాను. ఆధారాలు లేని అభియోగాలు ప్రచారం చేయవద్దని మనవి చేస్తున్నానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Good Bye India, విమాన ప్రమాదానికి ముందు బ్రిటిష్ పౌరుల సెల్ఫీ వీడియో (video)

పక్షి ఢీకొట్టడం వల్లే విమాన ప్రమాదమా? పైలెట్ నుంచి మే డే కాల్!

వైద్య కాలేజీ హాస్టల్‌ భవనంపై కూలిన విమానం - పలువురు విద్యార్థుల మృతి!!

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం : గుజరాత్ మాజీ సీఎం మృతి?

ఎయిరిండియా విమాన ప్రమాదంలో 110 మంది మృత్యువాత? మాజీ సీఎం కూడా??? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments