Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయిదేళ్ల కుమారుడి సమక్షంలో ఇంత షాకింగ్ సెల్ఫీలు దిగాలా మందిరా.. ఖర్మ.. ఇవీ వైరలే..నట

ఇండియాలో స్పోర్ట్స్‌ యాంకర్ల రివాజును పూర్తిగా మార్చేసిన సీనియర్‌ నటి, మోడల్‌ మందిరా బేడీ చాలా కాలం తర్వాత హాట్‌హాట్‌ ఫొటోలతో అభిమానులకు స్వీట్‌ షాకిచ్చారు. హాలిడే కోసం శ్రీలంక వెళ్లిన ఆమె.. అక్కడ సేదతీరుతున్నప్పటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చ

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (04:46 IST)
ఇండియాలో స్పోర్ట్స్‌ యాంకర్ల రివాజును పూర్తిగా మార్చేసిన సీనియర్‌ నటి, మోడల్‌ మందిరా బేడీ చాలా కాలం తర్వాత హాట్‌హాట్‌ ఫొటోలతో అభిమానులకు స్వీట్‌ షాకిచ్చారు. హాలిడే కోసం శ్రీలంక వెళ్లిన ఆమె.. అక్కడ సేదతీరుతున్నప్పటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. వైరల్‌గా మారిన ఆ ఒక్కో ఫొటోలు ఒక్కొక్కటీ 50 వేలు తగ్గకుండా లైక్స్‌తోపాటు వందలకొద్దీ షేర్స్‌ వచ్చాయి.
 
కొన్నాళ్లుగా మీడియాకు దూరమైపోయిన ఈ 45ఏళ్ల నటి.. ఒక్కసారే ఇలా సోషల్‌ మీడియాలో దర్శనమివ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. భర్త రాజ్‌ కౌశల్‌, ఐదేళ్ల కొడుకుతో సహా మందిరా బేడి శ్రీలంకలో పర్యటించారు.
 
శాంతి సీరియల్‌తో ప్రారంభమైన మందిరా బేడి కెరీర్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌తో తారాస్థాయికి చేరింది. ఇండియాలో స్పోర్ట్స్‌ యాంకర్ల రివాజును పూర్తిగా మార్చేసిన ఘనత మందిరకే దక్కుతుంది. బాలీవుడ్‌తోపాటు పలు భాషల సినిమాల్లోనూ ప్రతిభచాటుకున్న బేడి.. ఫిట్‌నెస్‌ రంగంలోనూ రాణించారు. గతంలోనూ తన భర్త, కొడుకుతో కలిసి మందిర దిన ఫొటోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.
 
కానీ తన అయిదేళ్ల కుమారుడిని పక్కన పెట్టుకుని ఇంత గ్లామర్ ఒలకపోయడం సభ్యతేనా అనే ఒక్క ట్వీట్ కూడా మందిర ఫొటోల మీద రాకపోవడం విశేషం. భర్త పక్కనుంటేనేమి. కుమారుడు పక్కన ఉంటేనేమీ.. అలా కనబడితే చాలు లైకులకు, షేర్‌లకు దిగిపోతున్న  కాలమిది .. ఏం చేస్తాం..
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దని అమ్మకే ఫోన్ చేశారు.. గుడివాడ అమర్‌నాథ్ (video)

Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు- సస్పెండ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments