Webdunia - Bharat's app for daily news and videos

Install App

'16' ట్రైల‌ర్‌కు రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ అభినంద‌న‌...

తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డం చిత్రాల్లోవిభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించి త‌న‌దైన గుర్తింపు పొందిన విల‌క్ష‌ణ న‌టుడు రెహ‌మాన్. రీసెంట్‌గా త‌మిళంలో సూప‌ర్‌హిట్ మూవీ `ధృవంగ‌ళ్ ప‌దినారు`.

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (16:05 IST)
తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డం చిత్రాల్లోవిభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించి త‌న‌దైన గుర్తింపు పొందిన విల‌క్ష‌ణ న‌టుడు రెహ‌మాన్. రీసెంట్‌గా త‌మిళంలో సూప‌ర్‌హిట్ మూవీ `ధృవంగ‌ళ్ ప‌దినారు`. ఈ సినిమాతో మ‌రో స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు రెహ‌మాన్‌. ఈ చిత్రాన్ని శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై తెలుగులో `16` అనే పేరుతో చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ విడుద‌ల చేస్తున్నారు. 
 
తెలుగులో ఇటీవ‌ల విడుద‌ల 16 సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌, ట్రైల‌ర్‌కు ఆడియన్స్ నుంచి స్పందన వస్తోంది. సినీ ప్ర‌ముఖులంద‌ర‌రూ ఈ సినిమా ట్రైల‌ర్ బావుంద‌ని అభినందిస్తున్నారు. `16 ట్రైల‌ర్ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది.. రెహ‌మాన్‌ ఈ చిత్రం హిట్‌తో మ‌ళ్ళీ ఇండ‌స్ట్రీకి బ్యాక్ అయ్యారు` అంటూ రాకింగ్ స్టార్ మంచు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో సినిమాను అభినందించారు. కార్తీక న‌రేష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగులో మార్చి 9న విడుదలవుతుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments