Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొడవలు పక్కనబెట్టి 'బైరవం' షూటింగుకు వెళ్లిన మంచు మనోజ్!!

ఠాగూర్
శుక్రవారం, 13 డిశెంబరు 2024 (08:33 IST)
కుటుంబ గొడవలతో ప్రముఖ సినీ హీరో మంచు మోహన్ బాబు కుటుంబం గత మూడు రోజులుగా వార్తల ప్రధాన శీర్షికల్లో నిలించింది. తనకు, తన కుటుంబానికి హాని ఉందంటూ ఆయన కుమారుడు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మనోజ్‌ బాబుపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఒక చానెల్ ప్రతినిధిపై దాడి చేసిన మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. పోలీసుల సూచనలతో తన వ్యక్తిగత సిబ్బందిని, బౌన్సర్లను ఆయన బుధవారం సాయంత్రమే మంచు మనోజ్ వెనక్కి పంపించేశారు. 
 
ఈ పరిణామాల నేపథ్యంలో మంచు మనోజ్ వివాదాలకు ఫుల్‌స్టాఫ్ పెట్టారు. తన తాజా చిత్రం బైరవం షూటింగుకు వెళ్లిపోయారు. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్‌, నారా రోహిత్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments