Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు మనోజ్ యూ టర్న్... మళ్లీ ఆ పని చేస్తున్నాడు...

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (12:06 IST)
మంచు వార‌బ్బాయి మంచు మ‌నోజ్ వైవిధ్య‌మైన సినిమాలు చేయాల‌ని త‌పిస్తుంటాడు. సినిమాలు చేస్తుంటాడు కానీ.. అవి బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డుతుంటాయి. ఇటీవ‌ల కాలంలో స‌రైన స‌క్స‌స్ రాక‌పోవ‌డంతో సినిమాల‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవ‌ల రాయ‌ల‌సీమ వ‌స్తున్నాను కొంత‌కాలం రాయ‌ల‌సీమ‌లోనే ఉంటాను అని ప్ర‌క‌టించాడు. దీంతో మ‌నోజ్ రాజ‌కీయాల వైపు వెళ్తున్నాడు. సినిమాల‌కు గుడ్ బై చెప్పేసిన‌ట్టే అనుకున్నారు. 
 
కానీ... సినిమాలకు గుడ్ బై చెప్ప‌లేదు కొత్త సంవ‌త్స‌రంలో సినిమా చేయ‌నున్నాడు అని వార్త‌లు వ‌స్తున్నాయి. 2019లో తన తండ్రి మోహన్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా మార్చి 19న తన కొత్త సినిమా విశేషాలు వెల్లడించేందుకు రెడీ అవుతున్నాడట‌ మనోజ్‌. గతంలో చందు అనే కొత్త దర్శకుడితో మనోజ్‌ ఓ సినిమాకు రెడీ అవుతున్నట్టుగా టాక్ వ‌చ్చింది. మరి.. ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా ప్రకటిస్తాడా.? లేక మరో ప్రాజెక్ట్‌ను తెర మీదకు తీసుకువస్తాడా..? అనేది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments