Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు విష్ణు సూపర్ పోస్టు... పెళ్లికి తర్వాత శివుడి ఆజ్ఞ!

Webdunia
శనివారం, 4 మార్చి 2023 (22:24 IST)
Manchu Manoj
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మంచు నివాసంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 
 
మంచు ఫ్యామిలీతో పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, మౌనిక అక్క, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సహా సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
 
వివాహం తరువాత, మంచు విష్ణు ట్విట్టర్‌లోకి వెళ్లి ఒక అందమైన పోస్ట్‌ను పంచుకున్నారు. అది కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లి తర్వాత తన మొదటి ట్వీట్‌ను సూచిస్తూ, "ఇది శివుడి ఆజ్ఞ" అని అతను పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments