Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతవరకు ఆగండి.. మేమే ఆ విషయాన్ని ప్రకటిస్తాం.. మంచు మనోజ్

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (12:56 IST)
గతేడాది పెళ్లి చేసుకున్న మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక రెడ్డి తల్లిదండ్రులు కాబోతున్నారు. మే నెలలో మౌనిక రెడ్డి డెలివరీ డేట్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే, ఈ జంట కవలలకు జన్మనివ్వనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
తన భార్య ప్రస్తుతం ఏడో నెల గర్భవతి. భగవంతుడి దీవెనలతో ఇప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉంది. మా జీవితాల్లోకి రాబోతున్న బిడ్డల పట్ల ఆశతో ఎదురు చూస్తున్నాం. అయితే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 
 
కవల పిల్లల విషయంలో బయట వస్తున్న వార్తలలో నిజం లేదు. అభిమానుల ఆదరాభిమానాలే మాకు శ్రీరామ రక్ష అంటూ మంచు మనోజ్ అన్నారు. డెలివరీ అయిన తర్వాత తామే ఆ విషయాన్ని ప్రకటిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం