Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారక్‌కి కరెక్ట్ మొగుడు అభయ్ కుట్టి.. మంచు మనోజ్‌కి నీళ్లు తాగించాడు..

టాలీవుడ్ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ కుమారుడు అభ‌య్ ఇటీవల జనతా గ్యారేజ్ సెట్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ నటుడు మంచు మనోజ్‌కు అభయ్ నీళ్లు తాగించాడు.. ఇదేంటి నీళ్లు తాగించాడా? వామ్మో..

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (14:37 IST)
టాలీవుడ్ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ కుమారుడు అభ‌య్ ఇటీవల జనతా గ్యారేజ్ సెట్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ నటుడు మంచు మనోజ్‌కు అభయ్ నీళ్లు తాగించాడు.. ఇదేంటి నీళ్లు తాగించాడా? వామ్మో.. అభయ్ మనోజ్‌కు ముప్పు తిప్పలు పెట్టించాడా అనుకుంటున్నారు కదూ.. అయితే ఈ స్టోరీ చదవండి. మంచు మనోజ్‌కు అభయ్ స్వ‌యంగా ఓ గాజు గ్లాసులో నీరు తీసుకువ‌చ్చి తాగించాడు. 
 
ఆ స‌మ‌యంలో తీసిన ఓ ఫొటోను మంచు మ‌నోజ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసి.. ‘చల్లటి నీళ్లతో నాకు స్వాగతం. తారక్‌కి కరెక్ట్‌ మొగుడు నా బుజ్జి అభయ్‌ కుట్టి’ అని పేర్కొన్నాడు. అంతేకాదు అభ‌య్ ఎనర్జీ ఎన్టీఆర్ ఎనర్జీ క‌న్నా వందరెట్లు అధిక‌మ‌ని మ‌నోజ్‌ అన్నాడు. మంచు మ‌నోజ్ పోస్ట్ చేసిన ఈ ఫొటో అటు మంచు అభిమానులను, ఇటు నంద‌మూరి అభిమానుల‌ను అల‌రిస్తోంది. 
 
మంచు మనోజ్ చేసిన ట్వీట్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ఆ ట్వీట్‌ను 1800 మంది రీట్వీట్ చేశారు. సుమారు ఆరు వేల మంది కామెంట్ చేశారు. అయితే మనోజ్ ట్వీట్‌కు తారక్ ఇంకా నోరు తెరవలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

Seize The Ship: ట్విట్టర్‌లో ట్రెండింగ్‌.. అంతా పవన్ ఎఫెక్ట్

బిర్యానీ కావాలని మారాం చేసిన పిల్లలు... ప్రాణాలు కోల్పోయిన ఐటీ దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments