Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాతృపరిశ్రమపై నయనకు ఎంత ప్రేమ.. క్రమశిక్షణ నటి అంటూ కితాబు!

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2015 (12:06 IST)
దక్షిణాది హీరోయిన్‌గా నిలిచిన నయనతార.. టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న అగ్ర నాయికగానూ గుర్తింపు తెచ్చుకుంది. పారితోషికానికి ఎంతగా వీడని నయనతార.. పబ్లిసిటీ మాటకు పోనే పోదు. తెలుగు - తమిళ్‌లో అప్పట్లో ఈ అమ్మడిపై బోలెడంత నెగెటివ్ ప్రచారం సాగింది. కానీ దీనికి పూర్తి ఆపోజిట్‌గా మాట్లాడుతున్నాడు మలయాళ దర్శకుడు సాజన్. ప్రస్తుతం ఈయన మమ్ముట్టి - నయనతార కాంబినేషన్లో మలయాళ సినిమా తెరకెక్కుతోంది.  
 
ఈ సినిమాలో నటించమని అడిగినప్పుడు నయన్ ఏమాత్రం నయన్ బెట్టు చేయక ఒప్పేసుకుందిట. మాతృ పరిశ్రమలో నటించేందుకు పారితోషికం కూడా అడ్డు కాలేదు. నిజానికి అంత పెద్ద బిజీ స్టార్ అయి ఉండీ పారితోషికంతో పని లేకుండా ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించారు నయన్. ఉదయమే 9.30కి సెట్స్ కి రావాలని చెబితే అరగంట ముందే అక్కడ ఉంటారు. ఎంతో క్రమశిక్షణ ఉన్న నటి.. అంటూ కితాబిచ్చేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉచిత విమానం వద్దనడానికి నేనేమైనా మూర్ఖుడునా? : డోనాల్డ్ ట్రంప్

ఐదేళ్ల బాలిక కారులోనే ప్రాణాలు కోల్పోయింది.. బొమ్మలు కొనివ్వలేదని..?

కొడాలి నాని నమ్మకద్రోహి.. అసమర్థుడు : వైకాపా నేత ఖాసీ ఆరోపణలు

పెద్దరెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులుకు ఆదేశం : డిప్యూటీ సీఎం పవన్

Narayana: రాజధాని అభివృద్ధికి అదనంగా 10వేల ఎకరాలు అవసరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

Show comments