Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో మహేష్ భార్యపై మలైకా అరోరా అనుచిత వ్యాఖ్యలు

టాలీవుడ్ హీరో మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌పై బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా అనుచిత వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ న‌టి నేహా ధూపియా నిర్వహించే 'వోగ్ బీఎఫ్ఎఫ్' కార్యక్ర‌మానికి తాజాగా మ‌లైకా హాజ‌రైంది.

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (12:20 IST)
టాలీవుడ్ హీరో మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌పై బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా అనుచిత వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ న‌టి నేహా ధూపియా నిర్వహించే 'వోగ్ బీఎఫ్ఎఫ్' కార్యక్ర‌మానికి తాజాగా మ‌లైకా హాజ‌రైంది. ఆ సంద‌ర్భంగా మోడ‌లింగ్‌లో ఎదురైన అనుభ‌వాల గురించి చెప్ప‌మ‌ని మ‌లైకాను నేహా అడిగింది. 
 
దీనిపై మలైకా స్పందిస్తూ, 'న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌, మోహ‌ర్ జెస్సియా మోడ‌లింగ్ రంగంలో నాకు సీనియ‌ర్లు. అప్ప‌టికే వారు టాప్ మోడ‌ల్స్‌గా ఉన్నారు. దాంతో వారు జూనియ‌ర్‌నైన నాతో దురుసుగా ప్ర‌వ‌ర్తించేవారు. అయితే ఇప్పుడు వారిద్ద‌రితో నేను స్నేహం కొన‌సాగిస్తున్నాన'ని మ‌లైకా తెలిపింది. 
 
కాగా, బాలీవుడ్‌లోకి రాక‌ముందు మ‌లైకా మోడలింగ్ రంగంలో రాణించింది. అప్ప‌టికే న‌మ్ర‌తా శిరోద్క‌ర్ టాప్ మోడ‌ల్‌. న‌మ్ర‌త‌తోపాటు మ‌రో మోడ‌ల్ మెహ‌ర్ జెస్సియా కూడా తమ సీనియారిటీ కార‌ణంగా త‌న‌తో పొగ‌రుగా ప్ర‌వ‌ర్తించేవారని మలైకా తాజాగా ఆరోపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments