Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతడు నా చెల్లికి అన్నయ్య, నా పేరెంట్స్‌కి కొడుకు... నాకు మాజీ మొగుడు: హీరోయిన్ మాట

బాలీవుడ్ సెలబ్రిటీల్లో కొందరు విడాకులు తీసుకోవడం... ఆ తర్వాత కలిసి తిరిగేయడం మామూలే. ఇలాంటివి ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ జంట విషయంలోనూ చూస్తున్నాం అనుకోండి. ఇకపోతే బాలీవుడ్ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్, అతడిని పెళ్లాడిన మలైకా

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (19:00 IST)
బాలీవుడ్ సెలబ్రిటీల్లో కొందరు విడాకులు తీసుకోవడం... ఆ తర్వాత కలిసి తిరిగేయడం మామూలే. ఇలాంటివి ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ జంట విషయంలోనూ చూస్తున్నాం అనుకోండి. ఇకపోతే బాలీవుడ్ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్, అతడిని పెళ్లాడిన మలైకా అరోరా ఖాన్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 
 
ఐతే విడాకులు తీసుకున్నప్పటికీ వీళ్లద్దరూ ఈమధ్య చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అదేమని అడిగితే నా పిల్లలకు తండ్రి కాబట్టి తిరగక తప్పదు అంటోంది. అంతేకాదు... మరో ఫార్ములా కూడా చెప్పుకొచ్చింది. అర్బాజ్ ఖాన్‌ను ఇలా చూస్తానంటోంది. 
 
అర్బాజ్ ఖాన్ నా పిల్లాడికి తండ్రి, నా చెల్లి అమ్రితకు అన్నయ్య లాంటివాడు, నా తల్లిదండ్రులకు ఒక కొడుకు లాంటివాడు. నాకు మాజీ మొగుడు. ఐనా నేను అర్భాజ్ ఖాన్ ఫ్యామిలీతో చాలా కలిసిపోతానంటూ చెప్పుకొచ్చింది. ఐతే తామిద్దరం ఎందుకు విడాకులు తీసుకున్నామో తమకు మాత్రమే తెలుసు అని చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments