Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి ఇందిర, కూతురు సితార ఫోటోతో ప్రిన్స్ మహేష్ బాబు ట్వీట్.. మరి నమ్రత ఫోటో ఎక్కడ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితారకు సోషల్ మీడియాలో యమా క్రేజుంది. ఇటీవల 'బ్రహ్మోత్సవం' సినిమాలో సమంత డైలాగు చెప్పిన సితార వీడియో ఒకటి షోషల్ మీడియాలో గతంలో హల్ చల్ చేసింది. ప్రస్తుతం సితా

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (12:39 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితారకు సోషల్ మీడియాలో యమా క్రేజుంది. ఇటీవల 'బ్రహ్మోత్సవం' సినిమాలో సమంత డైలాగు చెప్పిన సితార వీడియో ఒకటి షోషల్ మీడియాలో గతంలో హల్ చల్ చేసింది. ప్రస్తుతం సితారతో పాటు తన తల్లి ఫోటోను పోస్ట్ చేశాడు ప్రిన్స్. తద్వారా హీరో మహేశ్ బాబు మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని మరోసారి చాటుకున్నాడు. 
 
తల్లి ఇందిర, కూతురు సితార ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. బీ బ్యూటిఫుల్, బీ లవ్డ్, బీ రిస్పెక్టెడ్, బీ ప్రౌడ్, బీ స్ట్రాంగ్, బీ హ్యాపీ అని మహేశ్ ట్వీట్ చేశాడు. మహేశ్ బాబు నేషనల్ గర్ల్ చైల్డ్‌డే రోజు కూడా కూతురి ఫోటోను పోస్ట్ చేసి తనకు దేవుడిచ్చిన గొప్ప వరం కూతురని ట్వీట్ చేశాడు. తన సంతోషం, తన గౌరవం అన్నీ సితారేనని పోస్ట్ చేశాడు. కూతుళ్లను కన్నందుకు తల్లిదండ్రులు గర్వంగా ఫీలవ్వాలని ట్వీట్ చేశాడు. 
 
అయితే భార్య ఫోటో కనిపించకపోవడంపై ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అమ్మ, కుమార్తె ఫోటోను పెట్టిన ప్రిన్స్.. అర్థాంగి నమ్రత ఫోటో ఎందుకు పెట్టలేదని వారు ప్రశ్నిస్తున్నారు. మరి ఇందుకు ప్రిన్స్ ఎలాంటి సమాధానం ఇస్తాడో?
అన్నీ చూడండి

తాజా వార్తలు

వైద్య కాలేజీ హాస్టల్‌ భవనంపై కూలిన విమానం - పలువురు విద్యార్థుల మృతి!!

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం : గుజరాత్ మాజీ సీఎం మృతి?

ఎయిరిండియా విమాన ప్రమాదంలో 110 మంది మృత్యువాత? మాజీ సీఎం కూడా??? (Video)

పైలెట్ల లోపమా? కుట్ర కోణమా? టేకాఫ్‌లో అవాంతరమా?

చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ఎయిరిండియా ఫ్లైట్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments