Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణేష నిమజ్జన వేడుకలో మహేష్ తనయుడు.. దుర్గం చెరువులో నిమజ్జనం..!

గణపతి నిమజ్జనంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ సందడి చేశాడు. హైదరాబాదులో గణపతి నిమజ్జనం ఉత్సాహంగా జరుగుతోంది. గణపతిని పూజించి, విగ్రహాలను నిమజ్జన ఘట్టం వైభవంగా జరుగుతోంది. ఈ ఉత్సవాల్

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2016 (17:20 IST)
గణపతి నిమజ్జనంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ సందడి చేశాడు. హైదరాబాదులో గణపతి నిమజ్జనం ఉత్సాహంగా జరుగుతోంది. గణపతిని పూజించి, విగ్రహాలను నిమజ్జన ఘట్టం వైభవంగా జరుగుతోంది. ఈ ఉత్సవాల్లో మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ కూడా గణపతి బొప్పా మోర్యా అంటూ సందడి చేశాడు. తన ఇంట్లో ప్రతిష్టించుకొన్న వినాయకుణ్ణి నిమజ్జనం చేశాడు. 
 
తలకి రిబ్బన్ కట్టి తన స్టాఫ్ కలిసి సందడి చేస్తూ గణపతిని ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకెళ్లాడు గౌతమ్ కృష్ణ. ఆపై హైదరాబాద్‌లోని దుర్గం చెరువులో నిమజ్జనం చేశాడు. మహేష్ బాబు తనయుడిని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. కాగా ఇప్పటికే మహేష్ బాబు నటించిన నేనొక్కడినే చిత్రం ద్వారా గౌతమ్ వెండితరకు పరిచయం అయ్యాడు. 
 
దుబాయ్‌లో తన పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న గౌతమ్ ఇటీవలే హైదరాబాద్ తిరిగి వచ్చాడు. వెంటనే వినాయక చవితి సందడితో పాల్గొన్నాడు. తండ్రితో కలిసి ఇంట్లోనే బుజ్జి వినాయకుణ్ని ప్రతిష్టించుకుని పూజలు చేశాడు. మహేష్ కూడా ఈ పూజలో పాల్గొని అనంతరం షూటింగ్ కోసం చెన్నై వెళ్లిపోయాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రొట్టెల పండుగలో- లక్షమందికి పైగా భక్తులు హాజరు.. కోరికలు నెరవేరాలని కొందరు..

దేశ రాజధానిని వణికించిన భూకంపం.. ప్రజలు రోడ్లపైకి పరుగో పరుగు

పండించడానికి ఒక సంవత్సరం పట్టే మామిడి పండ్లను ట్రాక్టర్లతో తొక్కిస్తారా? (video)

Bandi Sanjay Kumar: బండి సంజయ్ పుట్టిన రోజు.. పాఠశాల విద్యార్థులకు 20వేల సైకిళ్లు

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ.. కన్నతండ్రిని లేపేశారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments