Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు గారాలపట్టి సితార చాక్లెట్ చేసేసింది.. అక్కడి వాళ్లంతా తిన్నారట..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గారాలపట్టి సితారకు సోషల్ మీడియాలో స్పెషల్ క్రేజ్ ఉంది. అమ్మడు ఫోటోలకు నెటిజన్లు బ్రహ్మరథం పడతారు. గతంలో మహేష్ ముక్కుపై వేలేస్తూ సితార ఫోటోకు లైక్స్, షేర్స్ అదిరాయి. ఆపై సి

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (18:53 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గారాలపట్టి సితారకు సోషల్ మీడియాలో స్పెషల్ క్రేజ్ ఉంది. అమ్మడు ఫోటోలకు నెటిజన్లు బ్రహ్మరథం పడతారు. గతంలో మహేష్ ముక్కుపై వేలేస్తూ సితార ఫోటోకు లైక్స్, షేర్స్ అదిరాయి. ఆపై సితారకు సంబంధించి ఏ ఫోటో వచ్చినా సోషల్ మీడియాలో వైరలే. తాజాగా మహేష్ డాటర్ సితార చాక్లెట్ తయారీ మొదలెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా రచ్చ రచ్చ చేస్తున్నారు. 
 
సితార చాక్లెట్స్ తయారు చేస్తుండగా తీసిన ఫోటోలను.. సితార మదర్, మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన కూతురు రెడీ చేసిన చాక్లెట్‌ని అక్కడి వాళ్లంతా ఎంతో ఇష్టంగా తినేశారంటూ నవ్వుతూ పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ సినీ ప్రేక్షకులతో పాటు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో వైకాపా లిక్కర్ స్కామ్-రూ.3,200 కోట్ల భారీ మోసం.. సిట్ వెల్లడి

Gratitude Boat Rally: కాకినాడలో మత్స్యకారుల బోట్ ర్యాలీ.. ఎందుకో తెలుసా?

Pakistani Family in Visakhapatnam: విశాఖలో పాకిస్థానీ ఫ్యామిలీ.. అలా పర్మిషన్ ఇచ్చారు..

అవన్నీ అవాస్తవాలు, మేం పాకిస్తాన్‌కు ఆయుధాలు పంపలేదు: టర్కీ

కాదంబరి జెత్వానీ కేసు.. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు నోటీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments