Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి, భార్య, కుమార్తె ఫోటోను షేర్ చేసిన టాలీవుడ్ ప్రిన్స్

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (11:17 IST)
Mahesh Babu
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  ప్రతి ఒక్కరు తమ జీవితంలో స్త్రీ ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తల్లి, సతీమణి, కూతురు ఫొటోను షేర్ చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన మహిళలందరికీ, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు అత్యున్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
ఇక అనసూయ నటిస్తున్న థ్యాంక్యూ బ్రదర్ టీం కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందులో నటించిన మహిళలతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. అలానే సుధీర్ బాబు, అన్నపూర్ణ స్టూడియోస్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

Pawan Kalyan: పోలీసు సిబ్బంది కూడా అదే స్థాయిలో అప్రమత్తంగా వుండాలి: పవన్

హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయ్ : కోల్‌కతా వెల్లడి

Teenage boy: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.. వడదెబ్బతో మృతి

స్వర్ణదేవాలయంపై పాక్ దాడికి యత్నం : చరిత్రలోనే లైట్లు ఆఫ్ చేసిన వైనం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments