షూటింగ్ గ్యాప్ లో భార్యతో విదేశాలకు మహేష్‌బాబు !

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (16:34 IST)
Mahesh, namrata at airport
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తన భార్య నమ్రత శిరోద్కర్‌తో కలిసి హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్  లో దర్శనమిచ్చారు. నిన్ననే హైటెక్‌ సిటీ దగ్గర దుర్గం చెరువు సమీపంలోని ఆధార్‌ కార్యాలయంకు వెళ్ళి అక్కడ కె.వై.సి. వివరాలు వెరిఫికేషన్‌ చేసుకున్నారు. ఈరోజు హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో గ్లామర్‌ లుక్‌తో కనిపిస్తున్నారు. తాజాగా మహేష్‌బాబు, శ్రీలీల, పూజా హెగ్డే కాంబినేషన్‌లో ఎస్‌.ఎస్‌.ఎం.బి.28 చిత్రం షూట్‌ జరుగుతోంది.
 
ఇప్పటికే కొంత భాగం షూట్‌ కాగా, షెడ్యూల్‌ కొంత గ్యాప్‌ వచ్చినట్లు తెలిసింది. దాంతో భార్యతో విదేశాలకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. కాగా, మహేష్‌ కొత్త లుక్‌తో అదిరిపోతున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే మరలా తిరిగి వచ్చి తాజా షెడ్యూల్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్‌ సంగీతం సమకూరుస్తుండగా హారికా హాసిని ఎంటర్‌టైన్‌ మెంట్‌ సినిమాను నిర్మిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టూవీలర్ ఓవర్.. ఆటోలో ప్రేమ జంట రొమాన్స్.. వీడియో వైరల్

నీ ప్రియుడితో చల్లగా నూరేళ్లు వర్థిల్లు నా శ్రీమతి: ప్రియుడితో పెళ్లి చేసి భర్త సూసైడ్

Rahul Gandhi: ఈమె ఎవరో చెప్పండి.. విలేకరులను ప్రశ్నించిన రాహుల్ గాంధీ?

గోవా బీచ్‌లో విదేశీ యువతులను అసభ్యంగా తాకుతూ స్థానిక యువకులు (video)

జూబ్లీహిల్స్‌లో కేంద్ర బలగాలను మోహరించాలి.. ఆ విషయంలో ఈసీ మౌనం ఎందుకు? బీఆర్ఎస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments