Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నన్ను భరించలేదు.. అందుకే టైమ్ వేస్ట్ చేసుకోను.. ప్రిన్స్ మహేష్

Webdunia
మంగళవారం, 10 మే 2022 (12:31 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట ఈ నెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేశ్ బాబుకి జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. 
 
రెండేళ్ల విరామం తర్వాత మహేశ్ బాబు కనిపించబోయే సినిమా ఇది. చివరిగా 2020లో విడుదలైన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ నటించిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా బాలీవుడ్‌పై టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ నుంచి తనకు ఎక్కువ ఆఫర్లు రాలేదని.. బాలీవుడ్ ప‌రిశ్ర‌మ త‌న‌ని భ‌రించ‌లేద‌ని ప్రిన్స్ తెలిపారు. 
 
తనను భరించలేని పరిశ్రమలో పనిచేయడం ద్వారా తన సమయం వృధా చేసుకోవాలని అనుకోవడం లేదని మహేష్ అన్నారు. టాలీవుడ్‌లోనే తనకున్న మంచి గౌరవం పట్ల హ్యాపీగా వున్నానని ప్రిన్స్ వెల్లడించారు. 
 
కనుక తన పరిశ్రమను విడిచి పెట్టే ఆలోచన లేదని మహేష్ స్పష్టం చేశారు. ఇంకా మరింత ఎత్తుకు ఎదగాలనే ఎప్పుడూ అనుకుంటానని.. తన కల నెరవేరుతుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధు జలాలను నిలుపుతూ భారత్ చేపట్టే నిర్మాణాలను పేల్చేస్తాం : పాక్ మంత్రి వార్నింగ్!!

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

Kanpur: యువజంట నూడుల్స్ తింటుంటే దాడి చేశారు.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments