Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ ప్రేమ చిర‌కాలం అంటున్న మ‌హేష్‌బాబు

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (16:12 IST)
Krishna family
అమ్మ ప్రేమ‌ను ఒక్క‌రోజులో వ్య‌క్తం చేసేదికాదంటూ త‌న మాతృమూర్తి ఇందిరా దేవి  జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మ‌హేష్‌బాబు ట్వీట్ చేశాడు. ఇదేరోజు మ‌హేష్ సోద‌రి మంజుల కుటుంబ‌స‌భ్యుల‌తో దిగిన ఫొటోపెట్టి చంద్రుని వంటి చ‌ల్ల‌ని ప్రేమ అమ్మ‌త‌నం అంటూ పేర్కొంది. ఇద్ద‌రూ కూడా సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ బర్త్ డే విషెష్ ని తెలియజేశారు.
 
“హ్యాపీ బర్త్ డే అమ్మ మీరు నాకు ఎల్లప్పుడూ ఆశీర్వాదంగా ఉన్నందుకు ధన్యవాదాలు.. ఒక్క రోజు చాలదు మీ మీద నా ప్రేమ చిరకాలం ఉంటుంది” అని తాను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. దీనితో మహేష్ అభిమానులు కూడా తమ అభిమాన హీరోకి జన్మనిచ్చిన మాతృమూర్తికి తాము కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ! చంద్రుని వంటి ప్రేమ‌ను  ఆస్వాదిస్తున్నా. ఇన్నాళ్లూ మీరు మాకు అందించిన ప్రేమకు మీకు ఎప్పుడూ కృతజ్ఞతలు. అని మంజుల తెలియ‌జేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments