మహేష్ బాబును అలా చూడాలనుకుంటున్నా.. పూజా హెగ్డే

Webdunia
శనివారం, 4 మే 2019 (20:35 IST)
మహర్షి.. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన సినిమా ఈ నెల 9వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాపై అభిమానుల అంచనా ఎక్కువగానే ఉంది. సినిమాలో మహేష్ బాబు విద్యార్థిగా, వ్యాపారవేత్తగా కనిపిస్తున్నాడు. సినిమా టీజర్‌ను లక్షలాదిమంది చూసేశారు. సినిమాలోని పాటలు నిరాశపరిచినా టీజర్ మాత్రం అభిమానులను బాగానే ఆకట్టుకుంది. దీంతో సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.
 
మరోవైపు సినిమా ప్రి-రిలీజ్ ఫంక్షన్లో పూజా హెగ్డే, మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబును హీరోగానే  కాకుండా ఒక మంచి డైరెక్టర్‌గా కూడా చూశాను. ఆయనలో దర్శకుడు కూడా ఉన్నాడు. మెగా ఫోన్ పట్టుకుని డైరెక్షన్ చేస్తే బాగుంటుంది అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.
 
దీంతో మహేష్ బాబు కూడా పూజా వ్యాఖ్యలపై తీవ్రంగానే స్పందించారు. నన్ను డైరెక్టర్‌గా ఊహించుకున్న పూజాకు నా ధన్యవాదాలు. అయితే నేను డైరెక్టర్‌గా చేయలేను. హీరో చేసే పని హీరో చేయాలి. డైరెక్టర్ చేసే పని డైరెక్టర్ చేయాలి. ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది అని చెప్పేశారు మహేష్ బాబు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments