Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రోజెన్ 2కు వాయిస్ ఇచ్చిన సితార (video)

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (16:23 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార పుట్టి కొన్ని నెలల్లోపే స్టార్ అయిపోయింది. సోషల్ మీడియాలో సితార అంటేనే యమా క్రేజ్. ఆమెతో పాటు మహేష్ బాబు ఫోటోలు పలుసార్లు ట్రెండింగ్‌లో నిలిచాయి. వైరల్ అయ్యాయి. ఆమె డ్యాన్స్ చేయడం, పాటలకు పాడటం వంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే వున్నాయి. అందం, అభినయంతో చిన్న వయస్సులోనే అందరికీ తెగ నచ్చేసిన సితార ప్రస్తుతం గాత్ర దానం చేసింది. 
 
ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మహేష్ బాబు కూతురు సితార హాలీవుడ్‌కు చెందిన డిస్నీ స్టూడియోతో పనిచేసే అవకాశం వచ్చింది. డిస్నీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్రోజెన్ 2లో ఎల్సా.. చిన్ననాటి పాత్రకు వాయిస్ ఇచ్చింది. దీనికి సంబందించిన అధికార ప్రకటన కూడా విడుదల చేసింది డిస్నీ. ఫ్రోజెన్ 2 సినిమాను డిస్నీ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషాల్లో విడుదల చేస్తోంది. 
 
హిందీలో చిన్ననాటి ఎల్సా పాత్రకు పరిణీతి డబ్బింగ్ చెప్పింది. ఎల్సా ప్రధాన పాత్రకు గ్లోబల్ స్టార్ ప్రియాంక గాత్ర దానం చేస్తోంది. తమిళ్‌లో ఈ పాత్రకు శృతి హాసన్ డబ్బింగ్ చెప్పగా, తెలుగు‌లో మాత్రం నిత్యా మీనన్ చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాటర్ వరల్డ్‌లోపడిన ఆరేళ్ల బాలుడు... ఆస్పత్రికి తరలించేలోపు...

పోసాని కృష్ణ మురళిపై సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం క్లోజ్ ... దెబ్బకు దిగివచ్చి సారీ చెప్పింది... (Video)

గుడికి వెళ్లిన అమ్మ.. అమ్మమ్మ... ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!!

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments