Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూ పాదాలను ముద్దెట్టుకున్న అనూ.. సమ్మూపై మహేష్ ఫ్యాన్స్ ఫైర్

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత.. భర్త అక్కినేని నాగచైతన్య నటించిన ''శైలజా రెడ్డి అల్లుడు'' సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. తాజాగా ఈ సినిమాలో ఒక పాటను సినీ యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో హీరోయిన్ అను ఇమ్మ

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (18:20 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత.. భర్త అక్కినేని నాగచైతన్య నటించిన ''శైలజా రెడ్డి అల్లుడు'' సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. తాజాగా ఈ సినిమాలో ఒక పాటను సినీ యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.. చైతు పాదాల దగ్గర ముద్దు పెట్టుకొనే షాట్ ఒకటి ఉంది. తన మోమును మొత్తం చైతు పాదాల మీద పెట్టి తన్మయత్వం పొందే సీన్ ఒకటి ఈ పాటలో కనిపిస్తోంది. ఈ సీన్ పట్ల మహేష్ ఫ్యాన్స్ సమంతని ప్రశ్నిస్తున్నారు. 
 
ఇందుకు కారణం ఏమిటంటే..? సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'వన్ నేనొక్కడినే' సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ విడుదలైనప్పుడు సమంత ట్విట్టర్ వేదికగా ఆ పోస్టర్‌పై అసహనం వ్యక్తం చేసింది. అందులో మహేష్ బాబు నడుస్తూ వెళ్తుంటే ఆయన పాదాలు అచ్చులను చేతితో పట్టుకుంటూ హీరోయిన్ ఉండే పోస్టర్‌పై సమంత చేసిన కామెంట్స్ మహేష్ అభిమానులకి ఆగ్రహాన్ని తెప్పించాయి. 
 
అప్పట్లో సమంతపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు మహేష్ ఫ్యాన్స్. మహేష్ పోస్టర్ చూడగానే అంతగా రియాక్ట్ అయిన సమంత చైతూ ఇలాంటి సీన్‌లో నటిస్తుంటే ఏమంటుందోనని నిలదీశారు. ఇంకా అనూ, చైతూ పాట ఫోటోను పెట్టి సమంతను ట్రోల్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments