Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ ఎంగేజ్‌మెంట్‌లో మహేష్ బాబు కుమార్తె.. అందరి నోట సితార మాటే..

ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్, ప్రముఖ వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి (జీవీకే) మనవరాలు శ్రీయా భూపాల్‌ల నిశ్చితార్థ వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. జీవీకే స్వగృహంలో కుటుంబ

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2016 (10:05 IST)
ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్, ప్రముఖ వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి (జీవీకే) మనవరాలు శ్రీయా భూపాల్‌ల నిశ్చితార్థ వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. జీవీకే స్వగృహంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈ నిశ్చితార్థ వేడుకలో ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకట్టుకుంది. 
 
అందరి కళ్ళూ ఆమె పైనే.. ఇంతకీ ఎవరా చిన్నారి..? ఇంకెవరు..? సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితారే. ఆమె చిట్టి మాటలు, నడకలు అందర్నీ కట్టిపడేశాయి. అదిగో సితార అంటూ చిన్నా పెద్దా అంతా ఆమె దగ్గరికి చేరారు. ఇక నిశ్చితార్థ వేడుకలో సందడి నెలకొంది. బ్రహ్మోత్సవం చిత్రంలో తన డ్యాడీ చేసిన డ్యాన్స్‌ను మరపిస్తూ ఇటీవలే తాను కూడా అలాగే డ్యాన్స్ చేసి మురిపించిన సితార ఈ వేడుకలో కూడా అందరినీ తన వైపు తిప్పుకుంది. అఖిల్ వేడుకలో అందరి నోట సితార మాటే.. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments