Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది తెలిసి కూడా జక్కన్నతో మహేష్ సినిమా చేస్తున్నాడా?

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (14:11 IST)
జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. జక్కన్న ఏ సినిమా తీసినా రెండేళ్ల కంటే ఎక్కువగా తీసుకుంటారు. ఇది తెలిసి కూడా మహేశ్‌ బాబు కొత్తసినిమా పై ఇప్పుడే ఫోకస్ పెట్టడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. 
 
మహేశ్‌ కెరీర్‌లో తెరకెక్కే 30 చిత్రానికి దర్శకుడు ఎవరూ అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాజమౌళితో మూవీ తర్వాత సుకుమార్ లేదా సందీప్ వంగాతో సినిమా చేసేందుకు మహేశ్‌ ఇప్పటి నుంచే చర్చలు జరుపుతున్నాడట.
 
అదే నిజమైతే సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే. కాని ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే ముందు రాజమౌళితో మూవీ కంప్లీట్ కావాల్సి ఉంటుంది. 
 
సూపర్ స్టార్ మహేశ్‌ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్యామిలీతో కలిసి యూరప్‌ ట్రిప్‌ వేశాడు. తిరిగి ఇండియాకు రాగానే త్రివిక్రమ్‌ మూవీని పట్టాలెక్కించనున్నాడు. 2023 ప్రారంభంలో రాజమౌళి- మహేశ్‌ బాబు కొత్త సినిమా ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల గొడవ.. భర్తను చంపి ఇంటి వెనక పాతి పెట్టింది..

Bhubaneswar: పసికందుకు 40సార్లు వేడి ఇనుప రాడ్‌తో వాతలు పెట్టారు

ఇక్కడ భయంగా ఉంది.. వేరే బ్యారక్‌కు మార్చండి.. వంశీ పిటిషన్

ఎమ్మెల్సీ ఎన్నికలు : కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు - కామెంట్స్

శ్వేతసౌథంలో ట్రంప్‍తో మాటల యుద్ధం.. ఉక్రెయిన్‌కు ఆగిన సాయం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments