Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ మూవీ రిలీజ్ డేట్ అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం డెహ్ర‌డూన్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ భారీ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజా షెడ్యూల్ ఈ నెల‌ 10 వ‌ర‌కు ఈ షెడ్యూల్ ఉంటుంద‌ని స

Webdunia
బుధవారం, 4 జులై 2018 (15:32 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం డెహ్ర‌డూన్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ భారీ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజా షెడ్యూల్ ఈ నెల‌ 10 వ‌ర‌కు ఈ షెడ్యూల్ ఉంటుంద‌ని స‌మాచారం. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తోంది. అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల‌ మ‌హేష్, అల్ల‌రి న‌రేష్‌, పూజా హేగ్డేల‌పై కాలేజ్ సీన్స్ చిత్రీక‌రించారు.
 
ఇక రిలీజ్ డేట్ విష‌యానికి వ‌స్తే… ఈ చిత్రాన్ని ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే ఏమైందో ఏమోకానీ సంక్రాంతికి కాకుండా స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఎందుకంటే సమ్మ‌ర్‌లో రిలీజ్ చేసిన మ‌హేష్ సినిమాలు దాదాపు స‌క్స‌ెస్ సాధించాయి. ఈ సెంటిమెంట్‌తోనే సమ్మ‌ర్లో రిలీజ్‌కి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 5న రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు కూడా. కాబట్టి.. సెంటిమెంట్ ప్ర‌కారం మ‌హేష్ 25వ సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ఖాయం అనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments