Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్లెటూరులో షూటింగ్ అంటే పరుగులు తీస్తున్న ప్రిన్స్... ఎందుకంటే?

సినిమా షూటింగ్‌లు విదేశాల్లో చేస్తే చాలామంది హీరోహీరోయిన్లు ఎంజాయ్ చేస్తుంటారు. అదే పల్లెటూరంటే భయపడిపోతుంటారు. కొంతమంది హీరోలైతే పల్లెటూరులో షూటింగ్ అయితే ఆనందపడిపోతుంటారు. కానీ ప్రిన్స్ మహేష్ బాబు మాత్రం పల్లెటూరులో షూటింగ్ అంటేనే భయపడిపోతున్నారు.

Webdunia
శనివారం, 21 జులై 2018 (22:05 IST)
సినిమా షూటింగ్‌లు విదేశాల్లో చేస్తే చాలామంది హీరోహీరోయిన్లు ఎంజాయ్ చేస్తుంటారు. అదే పల్లెటూరంటే భయపడిపోతుంటారు. కొంతమంది హీరోలైతే పల్లెటూరులో షూటింగ్ అయితే ఆనందపడిపోతుంటారు. కానీ ప్రిన్స్ మహేష్ బాబు మాత్రం పల్లెటూరులో షూటింగ్ అంటేనే భయపడిపోతున్నారు. ప్రస్తుతం 25వ సినిమాలో బిజీగా ఉన్నారు మహేష్ బాబు. ఇప్పటికే డెహ్రాడూన్‌లో సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
 
పల్లెటూరులో సినిమా షూటింగ్ చేయాల్సి ఉంది. కానీ మహేష్ బాబు సినిమా షూటింగ్ పల్లెటూరులో వద్దని తేల్చి చెప్పేస్తున్నాడట. కారణం.. గతంలో రంగస్థలం సినిమాలో రామ్ చరణ్, సమంతలు తూర్పుగోదావరి జిల్లాలో సినిమా షూటింగ్‌లో పాల్గొని అనారోగ్యం పాలయ్యారట. అంతేకాదు మహేష్ బాబు కూడా భరత్ అనే నేను సినిమాలో ఒక గ్రామంలో నటించి కొన్నిరోజుల పాటు అక్కడే ఉండడంతో అనారోగ్యానికి గురయ్యారట.
 
ఆ దెబ్బతో వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి మహేష్ బాబుకు ఏర్పడిందట. అందుకే గ్రామంలో షూటింగ్ అంటేనే మహేష్ బాబు భయపడిపోతున్నారట. దీంతో మహేష్ బాబు కోసం హైదరాబాద్‌లోని సెట్టింగ్స్ వేస్తున్నారట దర్శకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments