Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టు నుంచి దిగజారిన మహేష్ బాబు.. ఏకంగా ఏడో స్థానానికి?

స్పైడర్ హీరో మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టు నుంచి దిగజారాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్‌లో గత 2015లో 6వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ ఏడాది మరింత దిగజారి 7వ స్థానానికి పడిపోయాడ

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (12:58 IST)
స్పైడర్ హీరో మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టు నుంచి దిగజారాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్‌లో గత 2015లో 6వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ ఏడాది మరింత దిగజారి 7వ స్థానానికి పడిపోయాడు. మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్‌లో తొలి స్థానాన్ని మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేల్వాల్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా విరాట్ కోహ్లీ, హృతిక్ రోషన్, రణవీర్ సింగ్, ఫవాద్ ఖాన్‌‌లు ఉన్నారు. దక్షిణాది హీరోల్లో ప్రభాస్ 22వ ర్యాంకులో నిలవగా రానా 24, ధనుష్ 26 స్థానాల్లో నిలిచారు. 
 
ఇకపోతే, ఈ లిస్టులో బాహుబలి నటులు దక్షిణాది నుంచి ప్రభాస్ 22, రానా 24 స్థానాల్లో నిలిచారు. ఇక ధనుష్‌కు 26వ ర్యాంకు లభించింది. గత ఏడాది బ్రహ్మోత్సవం సినిమాతో తీవ్రంగా నిరాశపరిచిన మహేష్ బాబు, స్పైడర్ విడుదలకు చాలా టైమ్ తీసుకుంటున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజయ్యే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments