Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌ర్య‌వావ‌ర‌ణాన్ని కాపాడుదాం అంటున్న మ‌హేష్‌, అల్లు అర్జున్‌

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (13:59 IST)
Mahesh family planting
ప‌ప్రంచ ప‌ర్య‌వావ‌ర‌ణ దినోత్స‌వం జూన్ 5. ఈ సంద‌ర్భంగా ప‌లువురు తెలుగు క‌థానాయ‌కులు ఇంటి ఆవ‌ర‌ణ‌లో మొక్క‌లు నాటుతూ అంద‌రికీ ఛాలెంజ్ విసురుతున్నారు. మ‌హేష్‌బాబు తన పెరట్లో ఒక మొక్కను నాటి ప్రతి ఒకరికి పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి మరిన్ని మొక్కలు నాటి ఈ భూమిని వచ్చే తరాలకి మరింత పచ్చదనం అందించాలని తెలిపాడు. అలాగే త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి ఇలా ప్లాంట్‌ను నాటారు. ప‌ర్యావ‌ర‌ణ‌నాన్ని కాపాడుదాం. మ‌న చుట్టూ ప్ర‌పంచాన్ని పచ్చగా మార్చడానికి ప్రయత్నిద్దాం అంటూ కొటేష‌న్ ఇచ్చారు.
 
ఎవ‌రికీ ఎవేర్‌నెస్ లేదు
ఇక అల్లు అర్జున్ కూడా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒకరు ఒక మొక్కను నాటి తమ ఫోటోస్ సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి పెట్టాలని వాటిలో కొన్ని తాను కూడా షేర్ చేస్తానని తెలిపాడు. ఇలా ప్రతి ఒకరం కలిసి మన భూమిని కాపాడుకుందాం అని బన్నీ విన్నవించాడు. అదేవిధంగా ప‌ర్యావ‌ర‌ణంపై తాను ఇంత‌కుముందు స‌మంత‌తో చేసిన ఓ ప్రోగ్రామ్‌లో మాట్లాడిన చిన్న క్లిప్‌నుకూడా పెట్టాడు.
 
Allu arjun planting
మోస్ట్ ఇంపార్టెంట్ ఏమింటే, ఎవ‌రికీ ఎవేర్‌నెస్ లేదు. ప్ర‌కృతి, మొక్క‌లు నాట‌డం విష‌యంలో. ఎక్క‌డ చూసినా ప్లాస్టిక్ వాడేస్తున్నారు. నా బ‌ర్త్ డే నాడు కూడా పూలు పంపించేవారు. త‌ర్వాత అవి వాడిపోయేవి. ఎవ‌రు పంపించారో కూడా గుర్తుండ‌దు. కానీ మొక్క ఇస్తే, అది భూమిలో పెడితే చెట్టు అవుతుంది. మ‌నం పెరిగే విష‌యాల‌పై ఇన్వెస్ట్ చేయాలి అంటూ ఆ వీడియోలో తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సరస్వతీ పవర్ షేర్ల రద్దుకు అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ- జగన్ పిటిషన్‌కు గ్రీన్ సిగ్నల్

నిన్నే ప్రేమిస్తున్నా, మాట్లాడుకుందాం రమ్మని లాడ్జి గదిలో అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments