Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మధురవాణి (ఎంఏ గోల్డ్ మెడలిస్ట్).. ఇది మహానటిలో ఆమె పేరు..

ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం "మహానటి". ప్రముఖ సీనియర్ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకురాను

Webdunia
శనివారం, 7 ఏప్రియల్ 2018 (07:32 IST)
ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం "మహానటి". ప్రముఖ సీనియర్ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఒక్కో పోస్టర్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తోంది. ఇందులోభాగంగా, శుక్రవారం సమంత పాత్రకు సంబంధించిన లుక్‌ని రిలీజ్ చేసింది. ఈ లుక్‍ని సమంత ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, సంతోషాన్ని వ్యక్త పరిచింది. మహానటిలో తన క్యారెక్టర్ చాలా బాగుంటుందని, మధురవాణిగా పరిచయంకానున్నట్లు తెలిపింది. 
 
ఈ ఫోటోలో "నా పేరు కన్యాశుల్కంలో సావిత్రి గారి పేరే.. మధురవాణి (బీఏ గోల్డ్ మెడలిస్ట్)" అని ఉంది. ఇప్పటికే రంగస్థలం సినిమాలో రామలక్ష్మిగా.. ఇప్పుడు మధురవాణిగా.. రేపు ఇంకెలాంటి క్యారెక్టర్‌తో వస్తారో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 
 
కాగా, ఈ చిత్రంలో సీనియర్ నటుడు మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్‌, విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సావిత్రి నిజ జీవితంలో, కెరీర్ పరంగా ఎదుర్కొన్న ఆటుపోట్లను దృశ్యరూపకంగా చూపించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments