Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి బాటలో చిత్రపరిశ్రమ : మా ఎన్నికల కోసం 113 మంది లేఖలు

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (11:30 IST)
తెలుగు సినీ నటుల సంఘం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు తక్షణం ఎన్నికలు నిర్వహించాలంటూ మెగాస్టార్ చిరంజీవి కోరారు. ఈ మేరకు ఆయన మా క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు, సీనియర్ నటుడు కృష్టంరాజుకు లేఖ రాశారు. చిరు లేఖ టాలీవుడ్‌లో పెద్ద సంచలనం రేపింది. 
 
ముఖ్యంగా, ఈ లేఖపై పోటీలో ఉన్న వారు తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నేప‌థ్యంలో త్వరలో ఎన్నికలు జరిపించాలని 'మా' క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, సీనియర్ నటుడు కృష్ణంరాజుకు చిరంజీవి రాసిన‌ లేఖకు మ‌ద్ద‌తు తెలిపేలా 113 మంది మా స‌భ్యులు స్పందించారు.  
 
కృష్ణంరాజ‌కు చిరంజీవి లేఖ రాసిన 24 గంటల్లో ఆయన బాటలోనే న‌డుస్తూ 113 మంది మా సభ్యులు కూడా కృష్ణంరాజుకు లేఖలు రాశారు. త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ లేఖ‌ల‌పై కృష్ణంరాజు స్పందించాల్సి ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరపాలనే విషయంపై తుది నిర్ణయాన్ని స‌భ్యులు కృష్ణంరాజుకే వదిలేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

Netumbo: నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నంది-న్దైత్వా ప్రమాణం

UP Horror: 52 ఏళ్ల వ్యక్తిని చంపేసిన బావమరిది, అత్త హత్య చేశారు..

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments