Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీ లియోన్ సరికొత్త వ్యాపారం... బ్రాండ్ పేరు లస్ట్...

పోర్న్ సినిమాల నుంచి బాలీవుడ్ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన తెల్లతోలు సుందరి సన్నీ లియోన్. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ నటిగా స్థిరపడింది. అడల్ట్ కామెడీ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ.. అపుడపుడూ ఐటమ్ భామగానూ

Webdunia
సోమవారం, 11 జులై 2016 (11:47 IST)
పోర్న్ సినిమాల నుంచి బాలీవుడ్ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన తెల్లతోలు సుందరి సన్నీ లియోన్. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ నటిగా స్థిరపడింది. అడల్ట్ కామెడీ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ.. అపుడపుడూ ఐటమ్ భామగానూ అవతారమెత్తి తన అందచందాలను ఆరబోస్తోంది. అంతేనా.. బాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి తనకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ ముందుకు సాగిపోతోంది.
 
తాజాగా సొంతంగా పర్ఫ్యూమ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. పంజాబీ మూలాలున్న ఈ కెనడా సుందరి, తన ఇమేజ్‌కి సరిపడా ఉండాలనుకుందో ఏమోగానీ దీనికి 'లస్ట్' అని నామకరణం చేసింది. ఈ వ్యాపారం వల్ల సన్నీకి అదనపు లాభం కూడా ఉంది. అదే పబ్లిసిటీ.. ఓ ఉత్పత్తిని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళేందుకు విస్తృతంగా ప్రచారం చేయనుంది. ప్రత్యేకించి మోడల్‌తో ప్రచారం చేయించకుండానే తానే ఆ పని చేసి తన బ్రాండ్‌ బాగా అమ్ముడుపోయేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం