Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంజన గల్రానీ సీమంతం- సోషల్ మీడియాలో వైరల్

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (11:22 IST)
Sanjana
ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో రెండో హీరోయిన్‌గా నటించిన సంజన గల్రానీ గతంలో కన్నడ సినీ పరిశ్రమ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలుకి కూడా వెళ్ళొచ్చింది. ఆ తర్వాత తన ప్రియుడు డాక్టర్ పాషాని 2021 జనవరిలో వివాహం చేసుకుంది. ఇటీవల తాను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
 
ఈ సందర్భంగా సంజనకు సీమంతం చేశారు. అదీ కూడా స్నేహితులే ఆమెకు సీమంతం చేశారు. దీంతో ఎమోషనల్ అయిన సంజన ఆ శ్రీమంతం ఫోటోలు షేర్ చేసి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 
 
సంజన తన శ్రీమంతం ఫోటోలు షేర్ చేసి.. ' కొంతమంది నా సౌత్ ఇండియన్ క్లోజ్ ఫ్రెండ్స్ నాకు ఎంతో ప్రేమగా శ్రీమంతం నిర్వహించారు. కొన్ని సార్లు కుటుంబం కంటే కూడా ఫ్రెండ్స్ ఎంతో గొప్ప. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. నా స్నేహితులు సింపుల్ గా నాకు శ్రీమంతం చేశారు. ప్రస్తుతం నాకు 9వ నెల. త్వరలోనే బిడ్డని కనబోతున్నాను. ఇది నాకు ఒక్క గొప్ప రోజులా మిగిలిపోతుంది' అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments