Webdunia - Bharat's app for daily news and videos

Install App

లియో ట్రైలర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న సీన్స్.. డైలాగ్‌లో ఆ మాట..

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2023 (20:49 IST)
Leo
కోలీవుడ్ అగ్రహీరో విజయ్ లియో సినిమాతో వస్తున్నాడు. విజయ్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో మాస్టర్ తర్వాత వస్తున్న చిత్రమిది. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఈ సినిమాను లలిత్ కుమార్ నిర్మించాడు. త్రిష కథానాయికగా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జు, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీఖాన్, ప్రియా ఆనంద్ కనిపించనున్నారు.
 
ఈ నెల 19వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. యాక్షన్, ఎమోషన్స్‌తో కూడిన సీన్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇందులోని డైలాగ్స్ అదుర్స్ అనిపించాయి. 
 
అనిరుధ్ సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలుస్తుందని అంటున్నారు. అలాగే భారీ తారాగణం కూడా ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

నల్గొండలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ - 11 మంది అరెస్టు

Pawan Kalyan: తమిళనాడులో జనసేన ఏర్పాటు.. స్టాలిన్‌ను కొనియాడిన పవన్ కల్యాణ్

రాళ్లతో కొడతానంటే ప్రశ్నపత్రం చూపించాను... వాళ్లు ఫోటో తీసుకున్నారు : విద్యార్థిని

మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీ సర్టిఫికేట్.. నకిలీదా.. విచారణ జరపండి..!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments