Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Leharaayi Song Promo... ముద్దుల వర్షంలో అఖిల్-పూజా హెగ్డే

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (20:00 IST)
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా గురించి తాజా అప్డేట్ వచ్చింది. అఖిల్ – పూజా హగ్దే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.

ఈ మూవీ ఫై అఖిల్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుండగా..తాజాగా అక్టోబర్ 8న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో సినిమా ప్రమోషన్‌ను స్పీడ్ పెంచారు.
 
తాజాగా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘లెహరాయి’ ప్రోమోని విడుదల చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. ఈ పాట ప్రోమోలో హీరోయిన్ పూజా హెగ్డేతో అఖిల్ ఫూల్ రొమాన్స్ చేసినట్లు కనిపిస్తుంది. 
 
ఇక ఈ పాట పూర్తి లిరికల్ వీడియోని సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కామారెడ్డిలో టెన్త్ ప్రశ్నపత్రం లీక్... ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు

Plane Flies Over Tirumala: అపచారం-తిరుమల శ్రీవారి ఆలయంపై ఎగరిన విమానం (video)

తోస్తే 90 చోట్ల పడేటట్టున్నాడు కానీ యువతి వెనుక వైపుకి అతడి ముందు భాగాన్ని.. (video)

క్లాస్‌ రూంలో ప్రొఫెసర్ డ్యాన్స్ - చప్పట్లు - ఈలలతో ఎంకరేజ్ చేసిన విద్యార్థులు!!

యూపీలో దారుణం: నలుగురు పిల్లల్ని గొంతుకోసి చంపేశాడు.. ఆపై ఉరేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments