అలాంటి సంబంధం వ‌దిలేయండిః పూరీజ‌గ‌న్నాథ్‌

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (12:17 IST)
Purijangannath
ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాథ్ సినిమాలోనే కాదు బ‌య‌ట కూడా సూక్తులు చెబుతున్నారు. క‌రోనా టైంలో ఏకంగా త‌న పేరుతో మ్యూజింగ్స్ ను సోష‌ల్‌మీడియాలో పెట్టి కొత్త‌ర‌కం ఫ్యాన్స్‌ను క్రియేట్ చేసుకుంటున్నాడు. మ‌రోవైపు ఈ ఖాళీ స‌మ‌యంలోనే భార్య భ‌ర్త‌ల సంబంధాల‌పై కూడా ఓ చ‌క్క‌టి క‌థ‌ను త‌యారుచేసుకుంటున్నాడ‌ట‌. ఇక భార్య భ‌ర్త‌ల సంబంధాలు ఎలా వుండాలో తెలియ‌జేస్తున్నాడు.
 
ఆడ మ‌గ రిలేష‌న్స్‌లో గిల్ట్ పీల్ వుండ‌కూడ‌దు. త‌ల్లిదండ్రుల‌తో, స్నేహితుల‌తో ఎలా గిల్ట్ ఫీల్‌కావు. కొన్ని సంద‌ర్భాల‌లో త‌ప్ప‌దు. కానీ భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య గిల్ట్ ఫీల్డ్ అవుతున్నారంటే అంత ద‌రిద్రం మ‌రొక‌టి లేదు. మ‌నం ఎదుటి మ‌నిషిలో గిల్ట్ క్రియేట్ చేస్తే అత‌ను కుంగిపోతాడు. కెరీర్ దెబ్బ‌తింటుంది. ఒక‌వేళ ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను భార్య‌భ‌ర్త‌లు ఎదుర్కొంటే ఆ సంబంధాన్ని వదిలేయండి. మొగుడు, పెళ్ళాంని కానీ పెళ్ళాం మొగుడిని కానీ చెప్పు చేత‌ల్లో పెట్టుకోవాల‌ని చూడ‌డం ద‌రిద్రం. దాని కోసం ట్రైనింగ్ తీసుకోవ‌డం మూర్ఖ‌త్వ‌మే.

ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు అర్థం చేసుకోండి. ఒక‌రిపై ఒక‌రు ఆరాతీయ‌డం, ఫోన్ చెక్ చేయ‌డం, ప‌ర్సులు చెక్ చేయ‌డం వంటివి చేయ‌కండి. భ‌ర్త‌ను మ‌హారాజులా చూసుకుంటే భార్య మ‌హారాణి అవుతుంది. కొంగును ముడివేసుకుని కుక్క‌లా మార్చుకోవాలంటే నువ్వూ కుక్క‌వే అవుతావ్‌.. అంటూ హిత‌బోధ చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments