అమ్మాయి జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పాయో చెప్పే కథే.. "వధువు"

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2023 (10:55 IST)
పెళ్లయ్యాక అత్తారింట్లో ఎదురయ్యే విచిత్రమైన సంఘటనలు, ఒక అమ్మాయి జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పాయో చెప్పే ఓ ఇందు కథ "వధువు". డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఇప్పుడు ఈ ఊహించని పరిణామాల కుటుంబ కథ సంచలనం సృష్టిస్తోంది. అత్తారింట్లో ఒక్కొక్కరు మనుషుల్లా కాకుండా ఒక్కో ప్రశ్నలా కనిపిస్తుంటే ఆమె ఏం చేసింది? నీడలా వెంటాడుతున్న సంఘటనల నుంచి ఎలా తప్పించుకుంది? అసలు తన ప్రాణానికే ముప్పు వాటిల్లితే తనని తాను ఎలా కాపాడుకుంది? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో "వధువు" చూడాల్సిందే.
 
పెళ్లి గురించి.. పెళ్లి సంప్రదాయాల గురించి.. దానికి సంబంధించిన లాంఛనాల గురించి అన్యమనస్కంగావుండే ఇందుకి ఈ పెళ్ళికి ముందు ఓ గతం వుంది. ఆ గతం మిగిల్చిన చేదు అనుభవాలు ఇందుని వెంటాడుతుంటే, ఇప్పుడు జరిగిన మరోసారి ఈ పెళ్ళి వెనుకవున్న దాగిన ఎన్నో రహస్యాలు, వాటి పర్యవసానాలు ఏమిటి అనేదే "వధువు"ని మరింత ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.
 
ఇప్పటికే డిస్నీ‌ప్లస్ హాట్ స్టార్‌‌లో స్ట్రీమింగ్ అవుతున్న"వధువు"ని తప్పనిసరిగా చూడండి. "చిన్నారి పెళ్లికూతురు"గా స్టార్ మా ప్రేక్షకులకు ఎంతో పరిచయమైన అవికా గోర్ ఇప్పుడు "వధువు"గా సంచలనం సృష్టిస్తోంది. తన హావభావాలతో ఇందుగా అలరిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆయన మా డాడీయే కావొచ్చు.. కానీ ఈ యాత్రలో ఆయన ఫోటోను వాడను : కవిత

త్వరలో వందే భారత్ 4.0 : రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

తమిళనాడులోనూ ఎన్డీఏ కూటమి రాబోతోందా? సీఎం అభ్యర్థిగా టీవీకే చీఫ్ విజయ్?

కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం

AI Hub: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభంపై ప్రధాని హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments