మహేష్ బాబు అటెండ్ అయిన లేటెస్ట్ ఫంక్షన్ - రాజమౌళి సినిమా అప్ డేట్

డీవీ
సోమవారం, 29 ఏప్రియల్ 2024 (18:16 IST)
latest mahesh babu
మహేష్ బాబు లేటెస్ట్ గా నిన్న ప్రముఖులకు సంబంధించిన వివాహానికి అటెండ్ అయ్యారు.  అక్కడ క్రిష్ణంరాజుగారి కుటుంబంతో ఆప్యాయత పలుకరింపులు జరిగాయి. దానికి ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ, ఇక్కడంతా అక్కటే. ఎవరికీ ఎవరు శత్రువులు కారు అంటూ కామెంట్ చేశారు. ఇదిలా వుండగా, మహేష్ బాబు తాజా సినిమా రాజమౌళితో చేస్తున్న విషయం తెలిసిందే.
 
ఈ సినిమాను మహేష్ జన్మదినం అయిన ఆగస్టు 9న పూజా కార్యక్రమాలతో ప్రారంభించ నున్న ట్లు తెలుస్తోంది. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో  అలియా భట్, మరో విదేశీ భామ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు రానున్నాయి. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే బాణీలు సెట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

New Bride: ఇష్టం లేని పెళ్లి చేశారు.. నన్ను క్షమించండి.. మంగళసూత్రం పక్కనబెట్టి పరార్

తుఫానుగా మారనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

పాఠాశాల ఐదో అంతస్థు నుంచి దూకేసిన పదవ తరగతి బాలిక.. కారణం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments